(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 143

॥ శ్రీః ॥
3.143. అధ్యాయః 143
Mahabharata - Vana Parva - Chapter Topics
ధనంజయాదర్సనదుఃఖితేన యుధిష్ఠిరేణ భీమంప్రతి ధనంజయప్రశంసనపూర్వకం తద్దర్శనాయ గంధమాదనప్రవేశనిశ్చయః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-143-0x(2237)(21292)
భీమసేనయమౌ చోభౌ పాంచాలి చ నిబోధత।
నాస్తి భూతస్య నాశో వై పశ్యతాస్మాన్వనేచరాన్ ॥ 3-143-1(21293)
దుర్బలాః క్లేశితాః స్మేతి యద్బ్రువామేతరేతరం।
అశక్యేఽపి వ్రజామో యద్నంజయదిదృక్షయా ॥ 3-143-2(21294)
తన్మే దహతి గాత్రాణి తూలరాశిమివానలః।
యచ్చ వీరం న పశ్యామి ధనంజయముపాంతికే ॥ 3-143-3(21295)
తస్యాదర్శనతప్తం మాం సానుజం వనమాస్థితం।
యాజ్ఞసేన్యాః పరామర్శః స చ వీర దహత్యుత ॥ 3-143-4(21296)
నకులాత్పూర్వజం పార్థం న పశ్యాంయమితౌజసం।
అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదర ॥ 3-143-5(21297)
తీర్థాని చైవ రంయాణి వనాని చ సరాంసి చ।
చరామి సహ యుష్మాభిస్తస్య దర్శనకాంక్షయా ॥ 3-143-6(21298)
పంచవర్షాణ్యహం వీరం సత్యసంధం ధనంజయం।
యన్న పశ్యామి బీభత్సుం తేన తప్యే వృకోదర ॥ 3-143-7(21299)
తం వై శ్యామం గుడాకేశం సింహవిక్రాంతగామినం।
న పశ్యామి మహాబాహుం తేన తప్యే వృకోదర ॥ 3-143-8(21300)
కృతాస్త్రం నిపుణం యుద్దేఽవ్రతిమానం ధనుష్మతాం।
న పశ్యామి కురుశ్రేష్ఠ తేన తప్యే వృకోదర ॥ 3-143-9(21301)
చరంతమరిసంఘేషు క్రుద్ధం కాలమివానఘ।
ప్రభిన్నమివ మాతంగం సింహస్కంధం ధనంజయం ॥ 3-143-10(21302)
యః స శక్రాదనవరో వీర్యేణ చ బలేన చ।
యమయోః పూర్వజః పార్థః శ్వేతాశ్వోఽమితవిక్రమః ॥ 3-143-11(21303)
`నారాయణసమో యుద్ధే సత్యసంధో దృఢవ్రతః।
తం మమాపశ్యతో భీమ న శాంతిర్హృదయస్య వై' ॥ 3-143-12(21304)
దుఃఖేన మహతాఽఽవిష్టశ్చింతయామి దివానిశం।
అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదర ॥ 3-143-13(21305)
సతతం యః క్షమాశీలః క్షిప్యమాణోఽప్యణీయసా।
ఋజుమార్గప్రపన్నస్య శర్మదాతా భయస్య చ ॥ 3-143-14(21306)
స తు జిహ్మప్రవృత్తస్య మాయయాఽభిజిఘాంసతః।
అపి వజ్రధరస్యాపి భవేత్కాలవిషోపమః ॥ 3-143-15(21307)
శత్రోరపి ప్రపన్నస్య సోఽనృశంసః ప్రతాపవాన్।
దాతాఽభయస్ బీభత్సురమితాత్మా మహాహలః ॥ 3-143-16(21308)
సర్వేషామాశ్రయోఽస్మాకం రణేఽరీణాం ప్రమర్దితా।
ఆహర్తా సర్వరత్నానాం సర్వేషాం నః సుఖావహః ॥ 3-143-17(21309)
రత్నాని యస్య వీర్యేణ దివ్యాన్యాసత్పురా మమ।
బహూని బహుజాతీని యాని ప్రాప్తః సుయోధనః ॥ 3-143-18(21310)
యస్య బాహుబలాద్వీర సభా చాసీత్పురా మమ।
సర్వరత్నమయీ ఖ్యాతా త్రిషు లోకేషు పాండవ ॥ 3-143-19(21311)
వాసుదేవసమం వీర్యే కార్తవీర్యసమం యుధి।
అజేయమమితం యుద్ధే తం న పశ్యామి ఫల్గునం ॥ 3-143-20(21312)
సంకర్షణం మహావీర్యం త్వాం చ భీమాపరాజితం।
అనుయాతః స్వవీర్యేణ వాసుదేవం చ శత్రుహా ॥ 3-143-21(21313)
యస్ బాహుబలే తుల్యః ప్రభావే చ పురందరః।
జవే వాయుర్ముఖే సోమః క్రోధే మృత్యుః సనాతనః ॥ 3-143-22(21314)
తే వయం తం నరవ్యాఘ్రం సర్వేవీర దిదృక్షవః।
ప్రవేక్ష్యామో మహాబాహో పర్వతం గంధమాదనం ॥ 3-143-23(21315)
విశాలా బదరీ యత్రనరనారాయణాశ్రమః।
తం సదాఽధ్యుషితం యక్షైర్ద్రక్ష్యామో గిరిసుత్తమం ॥ 3-143-24(21316)
కుబేరనలినీం రంయాం రాక్షసైరభిసేవితాం।
పద్భిరేవ గమిష్యామస్తప్యభానా మహత్తపః ॥ 3-143-25(21317)
నాతప్తతపసా శక్యో గంతుం దేశో వృకోదర।
న నృశంసేన లుబ్ధేన నాప్రశాంతేన భారత ॥ 3-143-26(21318)
తత్ర సర్వేగమిష్యామో భీమార్జుపదైషిణః।
సాయుధా బద్ధనిస్త్రింశాః సార్ధం విప్రైర్మహావ్రతైః ॥ 3-143-27(21319)
మక్షికాదంశమశకాన్సింహాన్వ్యాఘ్రాన్సరీసృపాన్।
ప్రాప్నోత్యనియతః పార్థ నియతస్తాన్న పశ్యతి ॥ 3-143-28(21320)
తే వయం నియతాత్మానః పర్వతం గంధమాదనం।
ప్రవేక్ష్యామో మితాహారా ధనంజయదిదృక్షవః ॥ 3-143-29(21321)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 143 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-143-1 భూతస్య ప్రాక్తనకర్మణః ॥
3-143-4 పరామర్శః కేశేషు గ్రహణం।
తస్య దర్శనతృష్ణం మామితి ఝ. పాఠః ॥
3-143-9 అప్రతిమానం నాస్తి ప్రతిమానం సాదృశ్యం యస్ సోఽప్రతిమానస్తం ॥
3-143-10 ప్రభిన్నం స్రవన్మదం ॥
3-143-11 అనవరోఽహీనః ॥
3-143-16 అమితాత్మా మహామనాః ॥
3-143-20 అమితమహింసితం అజితమితియావత్ ॥
3-143-21 హే భీమ ॥ 3-143-28 అనియతోఽశుచిః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.